కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌రెడ్డి
ఆదిలాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): భూ బకాసురుడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అని, దాదాపు రూ.400 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశాడని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మె శంకర్ గడిచిన 13 నెలల్లో చేసిన భూ దందా విలువ సుమారు రూ.౪౦౦ కోట్ల వరకు ఉంటుందన్నారు. ప్రజల భూములను బెది చి లాక్కున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనూ తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్నారు.