calender_icon.png 25 March, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బిచ్కుందలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

23-03-2025 08:49:29 PM

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఆదివారం సాయంత్రం ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డెలిగేట్ విట్టల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జునప్ప పాషా సెట్ తదితరులు పాల్గొన్నారు.