15-04-2025 01:24:21 AM
మహబూబ్ నగర్ రూరల్ ఏప్రిల్ 14 : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరపాలక పరిధి లోని పాత పాలమూరు 23 వ వార్డు లో జరిగిన అంబేద్కర్ శోభ యాత్రకు మ హబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు ఎల్లంగారి భరత్ కుమార్, బాల య్య, ఏర్పుల నాగరాజు, పరమేశ్వర్ , మొద టి పట్టణ సిఐ అప్పయ్య, ప్రవీణ్ కుమార్, రమేష్, శ్రావణి, సందీప్, పాల్గొన్నారు.