calender_icon.png 6 April, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

05-04-2025 07:52:06 PM

కాంగ్రెస్ సీనియర్ నాయకులు కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నంపాపి రెడ్డి..

కోదాడ: కోదాడ శాసన సభ్యురాలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్కిటెస్టు, విద్యావంతురాలు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ మండలంలోని రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నంపాపి రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే పద్మావతికి మంత్రి పదవి కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.