శ్రీరంగాపురం, జనవరి 10: మండల కేంద్రంలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయం నందు 04:30 గంటలకు వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనం మోక్షం- మార్గం సందర్భంగా. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనంను దర్శించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి, శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు,మండల కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,మండల బీసీ సెల్ అధ్యక్షులు రాజా గౌడ్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆశన్న,యాపర్ల రామ్ రెడ్డి, కౌన్సిలర్ బ్రహ్మం, గౌని యుగంధర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.