14-02-2025 12:32:48 AM
జహీరాబాద్ : రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు కలిసి స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్ లో మాజీమంత్రి హరీష్ రావును కలసి జహీరాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలిసింది. ఎమ్మెల్యే వెంట జహీరాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మాజీ ఎంపీటీసీ రాములు ,దత్తు రెడ్డి పెద్ద గొల్ల శంకర్ పాల్గొన్నారు.