calender_icon.png 22 December, 2024 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

22-12-2024 05:53:49 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నుండి రబీ రైతులకు సాగునీరు అందించేందుకు నీటిని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు.  స్వర్ణ ప్రాజెక్టు కింద రబీ రైతులకు ఈ నీటిని విడుదల చేయడం జరిగిందని నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు లక్ష్మి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.