calender_icon.png 26 December, 2024 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజనీతి కోవిదుడు అటల్ జీ

25-12-2024 09:39:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారతం దేశం మాజీ ప్రధాని రాజకీయ కోవిదుడు అటల్ బిహారీ వాజ్పేయి అని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంకారులను వాజ్పేయి శతజయంతి వేడుకలను నిర్వహించారు. దేశ ప్రధానిగా రాజనీతి మేధావిగా ఆయన చేసిన సేవలు భారత ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు.