calender_icon.png 28 December, 2024 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చే పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన

11-10-2024 04:39:06 PM

బెల్లంపల్లి,  (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో శుక్రవారం పలు అభివృద్ధి పథకాలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు. నెన్నల మండలం లో రూ 25 లక్షల నిధులతో కేజీబీవీ అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు బెల్లంపల్లి మండలంలోని చాకేపల్లి గ్రామంలో రూ 8, నిధులతో నూతన పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్, మాజీ ఎంపిటిసి ముడిమడుగుల మహేందర్, మాజీ సర్పంచ్ జుమ్డి బానయ్య, మాజీ ఎంపిటిసి ఇప్పరవి, నాయకుబెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్, మాజీ ఎంపిటిసి ముడిమడుగుల మహేందర్, మాజీ సర్పంచ్ జుమ్డి బానయ్య, మాజీ ఎంపిటిసి ఇప్పరవి, నాయకులు ముత్తె మురళి, గోమాసశ్రీకాంత్, కోమటి రాజయ్య, కాశిపాక విజయ్, గోమాస ప్రశాంత్, దుర్గం రవి, ముడిమడుగుల తిరుపతి, గొర్లపల్లి మల్లేష్ లు ఉన్నారు.