calender_icon.png 24 February, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

18-02-2025 03:55:27 PM

కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.