calender_icon.png 20 February, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

17-02-2025 06:33:42 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే రోడ్డు పనులను సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు. శివరాత్రి వరకు రోడ్డు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం బుగ్గ శివాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, కన్నాల మాజీ సర్పంచ్ మంద అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ నాయకులు నాతరి స్వామి, మునిమంద రమేష్, దావ రమేష్ లతో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.