calender_icon.png 23 December, 2024 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫెర్ అసోసియోషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

23-12-2024 12:49:50 AM

పెద్దపల్లి, డిసెంబర్ 22: పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫెర్ అసోసియోషన్ కార్యాలయాన్ని అసోసియేషన్ సభ్యులతో, స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు పారంభించారు.  అనంతం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.