calender_icon.png 18 April, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లిలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

10-04-2025 07:40:48 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జైల్ సంస్థ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గురువారం రూ. ఐదు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువకులు ప్రజలు, తమ ఆరోగ్య సంరక్షణకు ఉపయోగించుకొని లబ్ది పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, ఇస్లావత్ రెడ్యానాయక్, బండ్ల రజిని, బండ్ల శ్రీను, ఈది గణేష్, బోడ సరిత, బోడ మంగీలాల్, అన్నారపు రవికుమార్, ఖానా, సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై పోగుల సురేష్, జైల్ సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.