భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాల సముదాయాలు, బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ను హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా, కొత్తగూడెంలో అటవీ కార్యాలయ సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టా గౌడ్, టీజిఎఫ్డిసి కొత్తగూడెం డివిజన్ మేనేజర్ జి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.