కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ దుర్షేడు, ముగ్దమ్ పూర్, చామనపల్లి, గ్రామాలలో ఫాక్స్, ఐ.కే.పి ఆధ్వర్యంలో వరి ధాన్యo కొనుగోలు కేంద్రాలను కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. వీరి వెంట కరీంనగర్ ఫాక్స్ చైర్మెన్, పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, దుర్షెడ్ ఫాక్స్ చైర్మెన్, తోట తిరుపతి, వైస్ చైర్మెన్ గోనె నర్సయ్య, డైరెక్టర్లు కుంభం అంజలి, కందుల రమేష్, దాడి లక్ష్మణ్, అంజయ్య, మాజీ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, మాజీ సర్పంచ్ లు శ్రీధర్, రాజయ్య, జక్కం నర్సయ్య, మాజీ ఉప సర్పంచ్ లు సుంకి శాల సంపత్ రావు, అరే శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీలు బుర్ర తిరుపతి, మోహన్, అధికారులు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.