నారాయణఖేడ్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని నారాయణఖేడ్ పట్టణంలో బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శేఖర్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.