08-04-2025 12:51:15 AM
నారాయణపేట. ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబి య్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారం భించిన నేపథ్యంలో నర్వ మండలం లంకల గ్రామ పంచాయతీలో రేణుక అనే లబ్ధిదారు ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలి సి జి ల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక మ్మె ల్యే వాకిటి శ్రీహరి సహాపంక్తి భోజనం చేశారు.