calender_icon.png 1 April, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని వీర్ కు ఎంజెపి విద్యార్థి ఎంపిక

29-03-2025 12:26:53 PM

కుమ్రం భీంఅసిఫాబాద్( విజయక్రాంతి): మహాత్మ జ్యోతిబాపూలే కళాశాల చెందిన సీహెచ్. సచిన్ ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్(Indian Army Agniveer)కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు.జిల్లా కేంద్రంలోని ఎం జె పి కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూనే అగ్నివేర్ ఎంపికవ్వడంతో ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం ,విద్యార్థులు అభినందించారు.