మంథని,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరు వృధా పోతుతుంది. దీంతో గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించీ వెంటనే వృదగా పోతున్న నీటీనీ బంద్ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.