calender_icon.png 11 January, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల తాగునీటి కోసమే మిషన్ భగీరథ

09-07-2024 01:11:58 AM

మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): మిషన్ భగీరథ ప్రాజెక్టును  గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాల కోసం మాజీ కేసీఆర్ చేపట్టారని బీఆర్‌ఎస్ వర్కి ంగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పేర్కొన్నారు. ఈపథకంలో భాగంగా 2050 నాటికి మహానగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడంతో పనులు వేగంగా జరు గుతున్నాయని అన్నారు