కరీంనగర్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి వేములవాడ పర్యటన సందర్బంగా స్వాగతం పలికేందుకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దేవాదాయ కమిషనర్ శైలజ అయ్యంగార్ లు బుధవారం ఉదయం వేములవాడకు చేరుకున్నారు. వీరికి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్తులు ఏర్పాట్లను పరిశీలించారు.