calender_icon.png 16 January, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమీక్ష

17-07-2024 01:24:14 PM

హైదరాబాద్‌: ప్రాజెక్టులపై నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టు, భీమా, నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్షించారు. గుత్తేదారులు సకాలంలో పనులు చేస్తున్నారా అని మంత్ర ఆరా తీశారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు.