ములకలపల్లి మండలం పోసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండలంలోని పూసుకోవడం వద్ద గల సీతారామ ఎత్తిపోతల పథకం రెండవ పంప్ హౌసును ఆదివారం రాష్ట్ర భారీనేటిపారుల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి హాజరై ట్రైలర్ రన్ నిర్వహించనున్నారు.