calender_icon.png 12 March, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మృతి.. సంతాపం తెలిపిన మంత్రి ఉత్తమ్

11-03-2025 02:58:51 PM

హుజూర్‌నగర్,(విజయక్రాంతి): హుజూర్‌నగర్ మునిసిపాలిటీలో ఎస్సీ నాయకుడు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్(Congress Floor Leader Kastala Shravan) సోమవారం రాత్రి దురదృష్టవశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అంతిమ నివాళులు అర్పించి, మృతదేహంపై కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని కప్పి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతుడి పిల్లల విద్యకు సంబంధించిన పూర్తి బాధ్యతను తను తీసుకుంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.