05-04-2025 06:19:23 PM
సత్తుపల్లి (విజయక్రాంతి): మండల పరిధిలో కిష్టారం గ్రామపంచాయితీలో రేపు శ్రీ రామనవమి పండుగ సందర్బంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు, సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రజలందరికి ముందుగా శ్రీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి కిష్టారం గ్రామంలో శ్రీ కోదండ రామాలయం గుడిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండలం, సత్తుపల్లి పట్టణం, కిష్టారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.