ఖమ్మం, (విజయక్రాంతి): ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఉన్న పెసర్ల కొనుగోలు కేంద్రం లో రైతులు తీసుకొని వచ్చిన పెసలను శనివారం రాష్ట్ర వ్యవసాయ మంత్రివ తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. రైతులకు మద్దతు ధర లభించేలా అధికారులు చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రంలో జిల్లా మార్క్ ఫెడ్ అధికారి సునీత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.