13-03-2025 01:01:28 PM
గుమ్మునురు లో మంత్రి చిత్ర పటానికి క్షీరబీషేకంలో బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు
మంథని, (విజయక్రాంతి): బడగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి శ్రీధర్ బాబు అని గుమ్మునురు లో మంత్రి చిత్ర పటానికి క్షీరాభిషేకంలో మంథని మండల బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు అన్నారు. గురువారం ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి గ్రామానికి రూ.శ 12,50,000/- నిధులు మంజూరు చేసినందుకు మంత్రి శ్రీధర్ బాబు కు గమ్మునూరు దళితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ యూత్ అధ్యక్షులు భందెల ప్రభాకర్, కాంగ్రెస్ గ్రామశాఖ కార్యదర్శి పత్తి స్వామి, కార్యకర్తలు బర్ల మొగిలి, చేరుకుతోట ఓదెలు, బందేలా శంకర్, జంజర్ల శ్రీనివాస్, పత్తి ఓదెలు, వేల్పుల శేఖర్,సాం ముఖేష్ మరియూ గ్రామస్తులు మరియు మహిళలు పాల్గొన్నారు.