calender_icon.png 3 January, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కియా కేరెన్స్ నూతన వాహనాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

31-12-2024 01:57:47 PM

మంథని,(విజయక్రాంతి): హైదరాబాద్  బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంగళవారం రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా  మంత్రి  స్వయంగా వాహనం నడుపి కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు నూతన వాహనాన్ని (Kia Carens) ప్రారంభించారు. వైనాల రాజుకు మంత్రి శుభాకాంక్షలు తెలుపగా, వాహనాన్ని  ప్రారంభించిన మంత్రికి వైనాల రాజు ధన్యవాదాలు తెలిపారు.