మంథని (విజయక్రాంతి): మంథనిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడిద తిరుపతికి చెందిన నూతన ద్విచక్ర వాహనాన్ని శనివారం రాత్రి మంథనిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైకును మంత్రి స్వయంగా నడిపి ప్రారంభించారు.