మహదేవపూర్, (విజయకాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని దుబ్బ గట్టు వద్ద శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ నూతన రైస్ మిల్ ను బుధవారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం తాడిచెర్ల గ్రామములో శ్రీలక్ష్మీ ఫర్టిలైజర్ సీడ్స్ నుప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బడితల రాజయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.