కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ పరిధిలోని యాదవులపల్లిలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ చేసి, శంఖుస్థాపన చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ఇతర అధికారులు, మానకొండూరు నియోజకవర్గ ముఖ్యనేతలు.