calender_icon.png 22 April, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు అభివృద్ధి పనులపై మంత్రి జూపల్లి సమీక్ష

22-04-2025 12:33:11 AM

మహబూబ్ నగర్, ఏప్రిల్ 21 ( విజయక్రాంతి ) :  జిల్లా కేంద్రం లోని కలెక్టర్ కార్యాలయం లో బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా లోని పలు అభివృద్ధి పనులపై   రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సనీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ సమీక్షలో ప్రధానంగా వ్యవసాయం, విద్య, వైద్యం, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా టూరిజం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు మహిళా శక్తి, గురుకుల పాఠశాలలపై సమావేశంలో ఎం.ఎల్.సి.లు శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నారు.