పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
జనగామ, జనవరి 7 (విజయక్రాంతి): త్వరలో ములుగు జిల్లాలో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మేడారం మినీ జాతర నిర్వహిస్తున్నట్టు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పకడ్బందీగా ఏర్పా చేయాలని మంగళవారం అధికారులకు సూచించారు. తాడ్వాయి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో రోడ్ల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.