13-02-2025 12:49:20 AM
జనగామ, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ములుగు జిల్లా మేడారంలో బుధవారం మి మేడారం జాతర షురూ అయింది. సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కాగా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. బుధవారం ఆదివాసీ గిరిజనుల ఆచారం ప్ర పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవార్లకు చీర, సారె, పసుపు, కుంకుమలు సమ బొడ్రాయి, గ్రామదేవతలకు పూ చేసి జాతరను ప్రారంభించారు. అనంతరం గద్దెల వద్దకు భక్తులను అనుమ దీంతో ఇప్పటికే లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు మొదటగా జంపన్నవాగులో స్నానాలు చేసి ఆ తరువాత గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
సమ్మక్క ఆలయం, కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయం, కొండా గో పూనుగొండ్లలో పగిడిద్దరాజు ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు కోమటిపల్లి గ్రామంలో అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. గద్దెల నుంచి అమ్మవార్లను ఊరే కోమటిపల్లి ఐకేపీ సెంటర్‌కు తీసుకువచ్చారు. ఇక్కడ లక్ష్మీదేవరలు అమ్మ ఎదుర్కొనే ఘట్టం నిర్వహించారు. గురువారం అమ్మవార్లు గద్దెలకు చేరుకోనున్నారు.