కొత్తపల్లి, జనవరి 4: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం రోజున బిజెపి కొత్తపల్లి శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ రైన పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు హాజరైనారు. . ఈ కార్యక్రమంలో బీజేపీ కొ త్తపల్లి మండల శాఖ అధ్యక్షులు కుంట తిరుపతి, నాయకులు రమేష్ ,జగన్ గౌడ్, ఆంజని కుమా ర్, కర్ణాకర్, వంశీ, ఆనంద్, రంజిత్ గౌడ్, అనిల్, మల్లేశం, ప్రశాంత్,గ్రామాల బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల చిత్రపటానికి క్షీరాభిషేకం
కరీంనగర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారు గాయత్రిదేవి ఆధ్వర్యంలో మంగళ వారం కరీంనగర్ లో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర ెంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నాంపల్లి శ్రీనివాస్, గాజి రమేష్, అడివర్ల రాజు, నాగసముద్రం ప్రవీణ్, పురం మారి, పొన్నం మెండన్న, సంతోష్, భాస్కర్, మహేష్, వంశీ, మల్లిఖార్జున్, కన్నాంబ, సతీష్, శ్రావణ్, రవి, వెంకటేశ్, విజయ్, సుమంత్, సాయి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.