calender_icon.png 25 January, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీజిప్‌తో మెట్రో ఎంవోయూ

25-01-2025 12:09:23 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24(విజయక్రాంతి):  ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా.. శుక్రవారం ఈవీజిప్ అనే సంస్థతో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎంవోయూ కార్యక్రమం శుక్రవారం బేగంపేట్‌లోని ఓ  హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి విచ్చేసి ఈవీజిప్ సంస్థ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.