calender_icon.png 1 November, 2024 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలాంటివి ఎన్నడూ చూడలేదు: మెహబూబా ముఫ్తీ

11-05-2024 05:06:22 PM

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  పుల్వామా జిల్లాలో 144 సెక్షన్ పై మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నడూ ఇలాంటివి చూడలేదని వ్యాఖ్యానించారు. యంత్రాంగం అంతా కల్పిత గ్రూపులకే మద్దతిస్తోందని ఆరోపించారు. పిడిపి కార్యకర్తలను అదుపులోకి తీసుకొంటున్నారని ముఫ్తీ మండిపడ్డారు. అనంత్ నాగ్- రాజౌరీ స్థానం పీడీపీ అభ్యర్థిగా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.