calender_icon.png 16 January, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోరింటాకు సంబురాలు

16-07-2024 12:05:00 AM

పటాన్‌చెరు, జూలై 15: ఆషాఢమాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకొని మురిసిపోతారు. ఏడాది మొత్తంలో గోరింటాకు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా ఆషాఢమాసంలో మాత్రం చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకొని ముచ్చటపడిపోతుంటారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య బృందావన కాలనీ మహిళలు సోమవారం క్లబ్ హౌస్‌లో ఆషాఢమాసం సందర్భంగా గోరింటాకు సంబురాలు జరుపుకున్నారు.