calender_icon.png 23 December, 2024 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌కు మేఘాలయ

23-12-2024 12:07:43 AM

  1. మరో మ్యాచ్ నెగ్గిన కేరళ
  2. సంతోష్ ట్రోఫీ

హైదరాబాద్: భాగ్యనగరంలోని డెక్కన్ ఎరేనాలో ఆదివారం జరిగిన సంతోష్ ట్రోఫీలో  కేరళ 3-0 తేడాతో ఢిల్లీ మీద విజయం సాధించింది. మేఘాలయ 1-0 తేడాతో గోవా మీద విజయం సాధించి.. 78వ సీనియర్ మెన్స్ నేషనల్ ఫుట్‌బాట్ చాంపియన్‌లో క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక తమిళనాడు ఒడిషా మధ్య జరిగిన మ్యాచ్ 1-1 తేడాతో డ్రాగా ముగిసింది. ఈ రోజు జమ్ము కశ్మీర్‌తో రాజస్థాన్, మణిపూర్‌తో తెలంగాణ, సర్వీసెస్‌తో బెంగాల్ తలపడనున్నాయి. .