calender_icon.png 22 February, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖీ

13-11-2024 01:32:21 AM

హాజరుకానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): గాంధీభవన్‌లో ప్రతి వారం నిర్వహించే మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుంద ని, ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యల ను, విజ్ఞప్తులను అందజేయాలని గాంధీభవన్ వర్గాలు కోరాయి.