02-02-2025 01:04:33 AM
కరీంనగర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న ఆర్పీ సాహూ జనవరి 30న ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందు తూ శనివారం మృతి చెందింది. కాలేజీకి చెందిన డాక్టర్ ఆశిష్ తన కూతురు మృతికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈకేసు సంబం ధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.