calender_icon.png 22 January, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి గ్రూప్-4 అభ్యర్థులకు మెడికల్ టెస్టులు

03-07-2024 12:35:12 AM

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): గ్రూప్-4లో అర్హత సాధించిన విజువల్లి హ్యాండిక్యాప్డ్ (దృష్టి సమస్యలు) అభ్యర్థులకు మెడికల్ టెస్టులను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఈనెల 4 నుంచి 27 వరకు మెహదీపట్నంలోని సరోజిని కంటి ఆస్పత్రిలో పరీక్షలు ఉంటాయని తెలిపింది.