calender_icon.png 14 March, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి మేడ్చల్ పోలీస్ క్రికెట్ లీగ్ టోర్నీ

13-03-2025 06:42:42 PM

మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ పోలీస్ క్రికెట్ లీగ్ టోర్నీ శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరుగుతుందని సిఐ సత్యనారాయణ తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా టోర్నీ నిర్వహిస్తున్నమన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 45 జట్లు ఇందులో పాల్గొంటున్నాయాన్నారు. కేఎల్ఆర్ లోని ఎన్ హెచ్ 7 గ్రౌండ్లో టోర్నీ జరుగుతుందన్నారు.