calender_icon.png 29 December, 2024 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

03-11-2024 11:19:38 AM

చేగుంట, విజయక్రాంతి: మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని పద్మ నాభస్వామి గుడి ఆలయం వద్ద గల బస్టాండ్ లో గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుడు ఎవరు,  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, గత నెల 24 నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇదే తరహాలో గుర్తుతెలియని వ్యక్తిని హత్యకు గురయ్యాడు, పది రోజులు కాకముందే మరో హత్య కావడంతో గ్రామస్తులు భయానందులకు గురవుతున్నారు, సగం కాల్చబడి పక్కనే బండరాయి, ఉండడంతో, పలు అనుమానాలు తలపిస్తుంది.