22-04-2025 12:00:00 AM
ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్ ఏప్రిల్ 21(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు, సోమవారం ఎస్పీ పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించి నేరాల నియంత్రణ రఘు నిర్మూలన శాంతి భద్రతల పర్యవేక్షణ ట్రాఫిక్ సమస్య మహిళల ఆత్మ రక్షణ దొంగతనాల నియంత్రణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ.
వాటిని తగ్గించాలని సూచించారు, నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు ప్రజలకు ఎంతో మేలు చేకూర్ వస్తున్నాయని ప్రజలతో మమేకమై శాంతిబద్ధుల పర్యవేక్షణను కాపాడుకుంటూనే నేరాలను తగ్గించాలని పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని నేరస్తులకు శిక్ష పడేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి రాకేష్ మీనా అవినాష్ కుమార్ జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు,