calender_icon.png 12 March, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ప్రకారం భోజనం అందించాలి

12-03-2025 12:00:00 AM

మండల ప్రత్యేక అధికారి ప్రమీల

నిజాంసాగర్, మార్చి 11 : మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని మండల ప్రత్యేక అధికారి ప్రమీల , పేర్కొన్నారు ఆమె మంగళవారం నాడు కస్తూర్బా గాంధీ , బాలికల పాఠశాల నిజాంసాగర్ ఎస్సీ సోషల్ వెల్ఫేర్, అచ్చంపేట పాఠశాలలను పరిశీలించారు  ,విద్యార్థులకు మెనూ ప్రకారము భోజనము అందించాలని వంటగది పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో గంగాధర్ తదితరులు ఉన్నారు.