calender_icon.png 27 February, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాదేవుడి అనుగ్రహం అందరిపై ఉండాలి: సీఎం రేవంత్

27-02-2025 02:43:28 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా బుధవారం ట్వీట్ చేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుడి అనుగ్రహం అందరి పై ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు.