calender_icon.png 28 February, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవ అనుగ్రహం అందరిపై ఉండాలి

28-02-2025 01:52:03 AM

జడ్చర్ల ఫిబ్రవరి 27 :  దైవం అందరిపై ఉండాలని మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య అన్నారు. గురువారం కొత్తతండాలో కొలువుతీరిన చలమ లింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతో షాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ పూజా కార్య క్రమంలో వెంకటేశ్వర్లు, మాజీ సర్పం రమే ష్. బాలు నాయక్, మహేష్. కళ్యాణ్, చందర్, తాండవాసులు ఉన్నారు.