22-03-2025 10:32:02 PM
ఆరోగ్యం శ్రేయస్సు ప్రశాంతతను తీసుకురావాలి..
సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాష, రాష్ట్ర మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి..
పాల్వంచ (విజయక్రాంతి): ఉమర్ ఫారూఖ్ మస్జిద్ పాల్వంచ మసీదు నిర్వాహకులు అధ్యక్షులు అమీర్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ట్ర మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి, ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ నెల శుభాకాంక్షలు తెలిపారు. మీ యొక్క ఇఫ్తార్ కార్యక్రమంలో ఇన్సాఫ్, అస్లాం, మునీర్, మన్సూర్, ఖాజా భాయ్, బాబు జాని ఖాన్, హమీద్, ఎండి జమాల్, తదితరులు పాల్గొన్నారు.