calender_icon.png 2 April, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లా అనుగ్రహం అందరిపై ఉండాలి

31-03-2025 11:23:20 PM

బీఆర్‌ఎస్ నేత నగేష్ ముదిరాజ్... 

ముషీరాబాద్ (విజయక్రాంతి): రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం భోలక్ పూర్, ముషీరాబాద్ లో ముస్లిం సోదరులకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నగేష్ ముదిరాజ్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సృష్టికర్త అల్లా అనుగ్రహం మన అందరిపైన ఎల్లవేళలా ఉండాలని, జీవితాలలో సుఖశాంతులు, ఆనందం ఎల్లప్పుడు ఉండాలన్నారు.  పవిత్ర రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు.